Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తులకు 27నే చివరి గడువు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 7:19 PM అమరావతిGeneral
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తులకు 27నే చివరి గడువు - Ushodayam
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో 166 పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 27 రాత్రి 11.59 గంటలకు ముగియనుంది. 13 శాఖల్లో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, డీఈవో, మున్సిపల్‌ కమిషనర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు అధికారిక వెబ్‌సైట్‌ psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమ్స్‌) 2027 జనవరి 24న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...