Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో నీటి నిర్వహణపై చంద్రబాబును ప్రశంసించిన కేటీఆర్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 6:04 PM హైదరాబాద్General
ఏపీలో నీటి నిర్వహణపై చంద్రబాబును ప్రశంసించిన కేటీఆర్ - Ushodayam
హైదరాబాద్‌లో నీటి కొరత రాబోతోందని, నగరవాసులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తాను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకీ నీటి కొరతపై నోటీసులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం అన్నింటికీ సెలవులు ప్రకటించిందంటూ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కంటే ఏపీలో వర్షపాతం లోటు ఎక్కువగా ఉన్నా, చంద్రబాబు ముందుగానే నీటిని ఎత్తిపోసుకుని కరవును ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అభినందించారు.

Comments

G
Loading comments...