Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి 500 మంది కర్ణాటక విద్యుత్‌ సిబ్బంది

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 5:13 PM జాతీయంGeneral
ఏపీకి 500 మంది కర్ణాటక విద్యుత్‌ సిబ్బంది - Ushodayam
‘అర్నబ్‌’ తుఫాన్‌తో ఏపీలో 15 వేలకుపైగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణకు కర్ణాటక పూర్తి సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. అవసరమైన పరికరాలతో పాటు 500 మంది విద్యుత్‌ సిబ్బందిని ఏపీకి పంపనున్నట్లు వెల్లడించారు. ‘మురసు’ తుఫాన్‌ ప్రభావాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...