Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకగ్రీవ ఎంపీటీసీలను అభినందించిన ఎంపీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:14 PM పల్నాడు General
ఏకగ్రీవ ఎంపీటీసీలను అభినందించిన ఎంపీ - Ushodayam
నకరికల్లు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకటలక్ష్మి సరోజ, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీపీ బత్తుల అప్పారావు, మండలంలోని ఏకగ్రీవ ఎంపీటీసీలను ఆయన అభినందించారు. అనంతరం నాయకులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...