Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎస్ఆర్ జిల్లా చెందిన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన గోపాలపట్నం పోలీసులు

Follow Ushodayam on Google
Raj Kumar Oct 03, 2026 3:46 PM విశాఖపట్నంGeneral
ఏఎస్ఆర్ జిల్లా చెందిన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన గోపాలపట్నం పోలీసులు - Ushodayam
గోపాలపట్నం పోలీసులు కేరళ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు గంజాయి సప్లై చేసిన ముద్దాయిలను ,(బ్యాక్వర్డ్ లింక్) అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వారిని రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరచడం జరిగింది

Comments

G
Loading comments...