Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివకార్తికేయన్‌ చేతిలో 7 ప్రాజెక్టులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 2:33 PM జాతీయంవినోదం
శివకార్తికేయన్‌ చేతిలో 7 ప్రాజెక్టులు - Ushodayam
తమిళ నటుడు శివకార్తికేయన్‌ తన చేతిలో మొత్తం ఏడు ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ‘సేయోన్‌’, దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌తో మరో సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నట్లు తెలిపారు. మరో రెండు కథలపై పనిచేస్తుండగా, మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. హీరోగా ప్రేక్షకులు తనను ఆదరించారని, ఆ ఇమేజ్‌ను దెబ్బతీయకూడదనే ప్రతినాయక పాత్రలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...