Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Ai డేటా సెంటర్లకు ఫ్యూయెల్‌ సెల్స్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 11:49 AM జాతీయంవాణిజ్యం
Ai డేటా సెంటర్లకు ఫ్యూయెల్‌ సెల్స్‌ - Ushodayam
ఏఐ డేటా సెంటర్ల విద్యుత్‌ అవసరాలు పెరుగుతుండటంతో ఫ్యూయెల్‌ సెల్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. విద్యుత్‌ గ్రిడ్‌ అనుమతుల్లో జాప్యం, పాత గ్రిడ్‌లపై భారం నేపథ్యంలో టెక్‌ కంపెనీలు సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి వనరులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సహజ వాయువు, హైడ్రోజన్‌ వంటి ఇంధనాలతో పనిచేసే ఫ్యూయెల్‌ సెల్స్‌ తక్కువ స్థలంలో ఏర్పాటు చేయవచ్చు.

Comments

G
Loading comments...