Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వాడపోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 8:51 PM విశాఖపట్నంGeneral
దువ్వాడపోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ - Ushodayam
దువ్వాడపోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ గారు పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించారు , స్టేషన్ ఆనుకొని ఉన్న ఖాళీ ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రముగా చేయించాలని ఆదేశించారు, స్టేషన్ నందు ఎల్లవేళలా తగు సిబ్బంది అందుబాటులో ఉండాలనీ ఆదేశించారు, పెండింగ్ కేసులు తక్షణం పరిష్కరించాలని తెలిపారు అన్ని రిజిస్టర్లు ఎల్లవేళలా అప్డేట్ గా ఉండాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...