Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుష్ప్రచారంపై సైబర్ ఫిర్యాదు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:37 PM జాతీయంవినోదం
దుష్ప్రచారంపై సైబర్ ఫిర్యాదు - Ushodayam
నటులు విజయ్ దేవరకొండ, రష్మికపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న దుష్ప్రచారంపై వారి టీం సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేసింది. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో వారి వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నకిలీ పోస్టుల స్క్రీన్‌షాట్లు, సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను అందజేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...