Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాతకు ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతుల పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:13 PM నల్గొండGeneral
దుర్గామాతకు ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతుల పూజలు - Ushodayam
నకిరేకల్‌ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు మంగళవారం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి పొంగలి, నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నకిరేకల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...