Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుందుభి వాగులో ఇసుక దందా

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:51 AM మహబూబ్‌నగర్General
దుందుభి వాగులో ఇసుక దందా - Ushodayam
సెలవు రోజుల్లో అధికారుల కళ్లుగప్పి ఇసుక మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. ఆదివారం రీచ్‌ల నుంచి ఇసుక తరలింపుపై నిషేధం ఉన్నప్పటికీ, ఉప్పునుంతల, అచ్చంపేట పరిధిలోని దుందుభి వాగుల నుంచి ఇసుకను సాంతం ఊడ్చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా తోడేస్తుండటంతో భవిష్యత్తులో నిర్మాణాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...