Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:17 PM గుంటూరుGeneral
దుగ్గిరాలలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం - Ushodayam
దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు వచ్చిన 96 నామినేషన్ల పరిశీలన శనివారం ప్రారంభమైంది. మండల రిటర్నింగ్ అధికారి టి. నరసింహారెడ్డి సమక్షంలో అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. నామినేషన్ పరిశీలనకు అభ్యర్థి లేదా వారి తరఫున సంతకం చేసిన వ్యక్తులు హాజరుకావచ్చని RO తెలిపారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కార్యాలయానికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...