Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ కిటకిటలాడిన కామారెడ్డి మార్కెట్

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:18 PM కామరెడ్డిGeneral
దసరా వేళ కిటకిటలాడిన కామారెడ్డి మార్కెట్ - Ushodayam
కామారెడ్డి పట్టణంలో విజయదశమి పండుగ సందడి నెలకొంది. పూజలు, వాహనాల పూజల కోసం పూల దండలు, దిష్టి పూసలు, గుమ్మడికాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్లకు భారీగా తరలివచ్చారు. మార్కెట్‌లో బంతి పూలు రూ.50, దండ రూ.100కు విక్రయిస్తున్నారు. వాహనాలకు కట్టే దిష్టి పూసల గొలుసులు రూ.20–40, గుమ్మడికాయలు సైజును బట్టి రూ.50–100 వరకు అమ్ముతున్నారు.

Comments

G
Loading comments...