Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా నవరాత్రుల మహోత్సవానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Ushodayam on Google
Pvr Reddy Oct 04, 2026 4:31 PM నంద్యాలవినోదం
దసరా నవరాత్రుల మహోత్సవానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం - Ushodayam
డోన్ పట్టణంలోని అమ్మవారిశాలలో నిర్వహించనున్న దసరా నవరాత్రుల మహోత్సవ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలను కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరుతూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు , ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు , ఆవోప నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...