Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా ఎఫెక్ట్.. నాటుకోడి ధరలకు రెక్కలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 8:47 AM హైదరాబాద్General
దసరా ఎఫెక్ట్.. నాటుకోడి ధరలకు రెక్కలు - Ushodayam
దసరా పండుగ వేళ నాన్‌వెజ్ ధరలు భారీగా పెరిగాయి. సరఫరా కొరత, వ్యాధుల ప్రభావంతో నాటుకోడి ధర కిలో రూ.800 నుంచి రూ.1,200కు చేరి మటన్ ధరను మించింది. మరోవైపు ముడిసరుకుల ధరలు పెరగడంతో అరిసెలు, లడ్డూల వంటి పిండివంటల ధరలు కిలోకు రూ.80 నుంచి రూ.150 వరకు పెరిగాయి. చక్కెర, వంటనూనె, బియ్యం ధరల పెరుగుదల సామాన్యులపై భారం మోపుతోంది.

Comments

G
Loading comments...