Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రాక్షారామలో OTP, QR కోడ్ స్కామ్స్‌పై అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 6:28 PM కోనసీమGeneral
ద్రాక్షారామలో OTP, QR కోడ్ స్కామ్స్‌పై అవగాహన - Ushodayam
ద్రాక్షారామలోని ZPHS, జూనియర్‌ కాలేజీలో మహిళా భద్రతపై పోలీసులు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్‌లైన్‌ మోసాలు, OTP, QR కోడ్‌ స్కామ్స్‌, సోషల్‌ మీడియా వేధింపులపై విద్యార్థులకు వివరించారు. అమలాపురం మహిళా పోలీస్‌ స్టేషన్‌ DSP షేక్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రామచంద్రపురం DSP ఎం. శేషు, SI లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...