Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిశా సమావేశంలో అభివృద్ధిపై సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 01, 2026 12:44 PM హన్మకొండ General
దిశా సమావేశంలో అభివృద్ధిపై సమీక్ష - Ushodayam
హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం దిశా సమావేశం ప్రారంభమైంది. దిశా కమిటీ ఛైర్మన్‌, వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించనున్నారు. కలెక్టర్‌, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...