Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీప్తీ ఆల్‌రౌండ్‌ షో.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:41 PM జాతీయంక్రీడలు
దీప్తీ ఆల్‌రౌండ్‌ షో.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం - Ushodayam
జింబాబ్వేతో రెండో వన్డేలో భారత మహిళల జట్టు 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత భారత్‌ 328/6 పరుగులు చేయగా, జింబాబ్వే 207 పరుగులకు ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (126), దీప్తీ శర్మ (106) సెంచరీలతో రాణించారు. ప్రతీకా రావల్‌ 61 పరుగులు చేసింది. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ నాలుగు వికెట్లు, దీప్తీ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...