Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది ట్రైటర్స్‌ లో గట్‌ ఫీలింగ్‌పై చర్చ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 9:44 AM జాతీయంవినోదం
ది ట్రైటర్స్‌ లో గట్‌ ఫీలింగ్‌పై చర్చ - Ushodayam
‘ది ట్రైటర్స్‌ తెలుగు’లో సెలబ్రిటీ స్టైలిస్ట్‌ శ్రావ్య వర్మ ఆటతీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తన గట్‌ ఫీలింగ్‌పై నమ్మకంతో అనుమానాలను వ్యక్తం చేస్తున్న ఆమెను, హిందీ వెర్షన్‌ సీజన్‌ 2లో పాల్గొన్న పరుల్‌ గులాటీతో పోలుస్తూ నెట్టింట చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘రింగ్‌ ఆఫ్‌ డౌట్‌’ టాస్క్‌లో శ్రావ్య ఆత్మవిశ్వాసం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...