Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరును సాధారణ కరవు మండలంగా ప్రకటన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 12:26 PM వికారాబాద్General
ధారూరును సాధారణ కరవు మండలంగా ప్రకటన - Ushodayam
వర్షాభావం, భూగర్భ జలాల తగ్గుదలతో ధారూరును ప్రభుత్వం సాధారణ కరవు మండలంగా ప్రకటించింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, రేషన్ బియ్యం, పశువుల మేత కొరత రాకుండా చూడాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...