Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులవారిపల్లెను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 3:47 PM అన్నమయ్యGeneral
ఓబులవారిపల్లెను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ - Ushodayam
ఓబులవారిపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. పంట నష్టపరిహారం, బీమా, రుణమాఫీ అందించాలని కోరారు.

Comments

G
Loading comments...