Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల్‌సెన్‌ను ఓడించిన 15 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు

Follow Ushodayam on Google
Sai Aug 25, 2026 5:55 PM జాతీయంక్రీడలు
కార్ల్‌సెన్‌ను ఓడించిన 15 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు - Ushodayam
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల వందన్ అలంకార్ సవాయి ఓడించాడు. Chess.com ‘టైటిల్డ్ ట్యూస్‌డే’లో 50 ఎత్తుల్లో ప్రపంచ నంబర్‌వన్‌పై విజయం సాధించాడు. 2,288 రేటింగ్‌ ఉన్న వందన్.. 2,823 రేటింగ్‌ కలిగిన కార్ల్‌సెన్‌ను ఓడించడం విశేషం. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు మూడు విజయాలు సాధించాడు. తన లక్ష్యం ఇంటర్నేషనల్ మాస్టర్ కావడం అని తెలిపాడు.

Comments

G
Loading comments...