Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీ డిమాండ్‌తో సేవల రంగం జోరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 07, 2026 9:52 AM జాతీయంవాణిజ్యం
దేశీ డిమాండ్‌తో సేవల రంగం జోరు - Ushodayam
దేశీ డిమాండ్‌, కొత్త ఆర్డర్ల దన్నుతో సెప్టెంబర్‌లో సేవల రంగం కార్యకలాపాలు పుంజుకున్నాయి. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఆగస్టులో 54.1 నుంచి 55.2కి పెరిగింది. డిజిటల్‌ సొల్యూషన్లు, బీమా, రుణాలు, సాఫ్ట్‌వేర్‌, రవాణా సేవలకు డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయంగా జర్మనీ, యూఏఈ, యూకే, అమెరికా నుంచి భారత సేవలకు డిమాండ్‌ మెరుగైంది.

Comments

G
Loading comments...