Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 15 నుంచి మోటార్ బీమాలో కీలక మార్పులు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 9:00 AM జాతీయంGeneral
డిసెంబర్ 15 నుంచి మోటార్ బీమాలో కీలక మార్పులు - Ushodayam
డిసెంబర్ 15, 2026 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త విధానం అమల్లోకి రానుంది. థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి కాగా, ఓన్ డ్యామేజ్, ప్రయాణికుల లయబిలిటీ కవర్లను వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. బీమా సంస్థలు ప్రతి కవర్ ప్రీమియం వివరాలను విడిగా వెల్లడించి, ఆప్షన్ ఫామ్ అందించాలి. దీంతో అనవసర ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...