Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిప్యూటీ సీఎంకు వైఎస్ షర్మిల వివాహ ఆహ్వానం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:22 PM హైదరాబాద్General
డిప్యూటీ సీఎంకు వైఎస్ షర్మిల వివాహ ఆహ్వానం - Ushodayam
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వైఎస్ షర్మిల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భట్టిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.

Comments

G
Loading comments...