Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

34 లక్షలు తగ్గిన డిఫెండర్‌ 110

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 11:40 AM జాతీయంవాణిజ్యం
34 లక్షలు తగ్గిన డిఫెండర్‌ 110  - Ushodayam
జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా పుణెలోని ప్లాంట్‌లో డిఫెండర్‌ 110 ఉత్పత్తిని ప్రారంభించింది. దేశీయంగా అసెంబ్లింగ్‌ చేయడంతో దిగుమతి సుంకాలు తగ్గి, టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.34 లక్షల వరకు తగ్గింది. దీంతో అమ్మకాలు 20 శాతం పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. భారత్‌ ఐరోపా వెలుపల డిఫెండర్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి దేశంగా నిలిచింది.

Comments

G
Loading comments...