Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లకై వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:48 AM జగిత్యాలGeneral
డీఎస్సీ ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లకై వినతి - Ushodayam
2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసి ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ నాయకులు జగిత్యాల డీఈవో రాముకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఇంక్రిమెంట్లతో పాటు ఉపాధ్యాయుల ఇతర పెండింగ్‌ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుకోవెల శ్యామ్‌సుందర్‌, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...