Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ నిరసనకు బాసర నుంచి కాంగ్రెస్ శ్రేణులు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:19 PM నిర్మల్ General
ఢిల్లీ నిరసనకు బాసర నుంచి కాంగ్రెస్ శ్రేణులు - Ushodayam
ఓటర్ల జాబితా అక్రమాలు, ఓట్ల చోరీని నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాసర నుంచి బయలుదేరారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ముందుగా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 100 కార్లలో ఢిల్లీకి పయనమయ్యారు.

Comments

G
Loading comments...