Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ధర్నాకు బయలుదేరిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:44 AM రంగారెడ్డి General
ఢిల్లీ ధర్నాకు బయలుదేరిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు - Ushodayam
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు. మియాపూర్‌లో బస్సును నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సేవాదళ్, ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...