Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూపీఎల్‌ వేలంలో మోలనూకు రూ.1.1 కోట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 10:45 AM జాతీయంక్రీడలు
డబ్ల్యూపీఎల్‌ వేలంలో మోలనూకు రూ.1.1 కోట్లు - Ushodayam
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2027 సీజన్‌ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ సోఫీ మోలనూ అత్యధికంగా రూ.1.1 కోట్ల ధర పలికింది. ఆమెను యూపీ వారియర్స్‌ కొనుగోలు చేసింది. భారత క్రీడాకారిణుల్లో హార్డ్‌ హిట్టర్‌ కిరణ్‌ నవ్‌గిరేకు అత్యధిక ధర దక్కింది.కిరణ్‌ నవ్‌గిరేను దిల్లీ క్యాపిటల్స్‌ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది

Comments

G
Loading comments...