Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

wpl వేలం.. సోఫీ మోలిన్యూ‌కు రూ.1.1 కోట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 6:28 PM జాతీయంక్రీడలు
 wpl వేలం.. సోఫీ మోలిన్యూ‌కు రూ.1.1 కోట్లు - Ushodayam
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2027 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్పిన్నర్‌ సోఫీ మోలిన్యూ‌ అత్యధికంగా రూ.1.1 కోట్ల ధర పలికారు. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో పోటీపడి యూపీ వారియర్జ్‌ ఆమెను దక్కించుకుంది. భారత బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరేను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

Comments

G
Loading comments...