Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బు కోసం సినిమాలు చేయను: అనుపమ పరమేశ్వరన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 11:00 AM జాతీయంవినోదం
డబ్బు కోసం సినిమాలు చేయను: అనుపమ పరమేశ్వరన్‌ - Ushodayam
నటి అనుపమ పరమేశ్వరన్‌ విభిన్న పాత్రల్లో నటించడమే తన లక్ష్యమని తెలిపింది. డబ్బు కోసమే సినిమాలు చేయనని, పనిపై ఆసక్తి, అభిరుచి ఉండాలని చెప్పింది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా కొత్త జానర్లలో నటించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ.. హిందీ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టనుంది.

Comments

G
Loading comments...