Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అరాచకాలతో గెలిచి ఏం సాధిస్తారు: అంబటి

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 2:18 PM అమరావతిGeneral
అరాచకాలతో గెలిచి ఏం సాధిస్తారు: అంబటి  - Ushodayam
AP స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలతో గెలిచి ఏం సాధిస్తారని చంద్రబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సక్రమంగా ఎన్నికలు జరగకపోతే ప్రభుత్వం విఫలమైనట్లేనని అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద YCP అభ్యర్థులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తూ, TDP నేతలు, పోలీసులు కలిసి దాడులు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. కొన్ని చోట్ల హిజ్రాలను ఉపయోగించి దాడులు చేయించారని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...