Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరుసగా మూడో రోజు మార్కట్ పతనం

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 4:27 PM జాతీయంవాణిజ్యం
వరుసగా మూడో రోజు మార్కట్ పతనం - Ushodayam
అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 460.30 పాయింట్లు పతనమై 73,249.39 వద్ద, నిఫ్టీ 123.70 పాయింట్లు తగ్గి 22,687.65 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లో రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సహా పలు షేర్లు నష్టపోగా, బజాజ్‌ ఫైనాన్స్‌,షేర్లు లాభపడ్డాయి.

Comments

G
Loading comments...