Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి ఆయకట్టుకు అందని నీరు.. ఎండుతున్న వరి

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:47 AM ఖమ్మంGeneral
చివరి ఆయకట్టుకు అందని నీరు.. ఎండుతున్న వరి - Ushodayam
వైరా మండలం దాచపురానికి చెందిన రైతు మడుపల్లి వెంకటేశ్వర్లు కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో సాగు చేసిన వరి పంట నీరందక ఎండిపోతోంది. తెలంగాణ సరిహద్దులో చివరి ఆయకట్టు కావడంతో లిఫ్ట్‌ నీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోతుండటంతో నష్టపోతున్నానని తెలిపారు. అధికారులు స్పందించి చివరి ఆయకట్టు భూములకూ సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...