Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్రలేఖన పోటీల్లో మెట్టపల్లి విద్యార్థుల ప్రతిభ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:58 AM విజయనగరంGeneral
చిత్రలేఖన పోటీల్లో మెట్టపల్లి విద్యార్థుల ప్రతిభ - Ushodayam
చీపురుపల్లి మండలం మెట్టపల్లి జిల్లా పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు చిత్రలేఖన పోటీల్లో సత్తా చాటారు. ముంబైలో నిర్వహించిన రంగోత్సవ్ సెలబ్రేషన్స్‌లో 67 మంది పాల్గొనగా, 30 మంది బంగారు, వెండి, కాంస్య పతకాలతో పాటు బహుమతులు సాధించారు. విద్యార్థుల విజయంపై ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. ఎంఈవో-2 విజయకుమార్ విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...