Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్రలేఖన పోటీల్లో చైత్ర ప్రతిభ

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 2:28 PM అనకాపల్లి General
చిత్రలేఖన పోటీల్లో చైత్ర ప్రతిభ - Ushodayam
సేవాసంకల్ప అభియాన్‌లో భాగంగా ఇటీవల గుంటూరులో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కోటవురట్ల మండలం కే.వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పి.చైత్ర ప్రతిభ కనబరిచింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆమెకు బహుమతి అందజేశారు. విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం వి.ప్రసాద్, ఉపాధ్యాయులు, డ్రాయింగ్ టీచర్ కృష్ణ అభినందించారు.

Comments

G
Loading comments...