Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లిలో కొట్టుకుపోయిన రోడ్డు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:06 AM అల్లూరి General
చింతపల్లిలో కొట్టుకుపోయిన రోడ్డు - Ushodayam
చింతపల్లి మండలంలో వర్షాలకు అగ్రవరం–రాకోట–బూచిబంధ రహదారి కొట్టుకుపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారి లేక గర్భిణులను డోలీలపై మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగే నాయకులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు.

Comments

G
Loading comments...