Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడిలో ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:25 AM ఏలూరుGeneral
చింతలపూడిలో ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం - Ushodayam
చింతలపూడి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు పూర్తిగా సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. అనివార్య కారణాలతో వాయిదా పడిన నగర పంచాయతీ ఎన్నికలను రెండో విడతలో నిర్వహించనున్నట్లు కమిషనర్ రాంబాబు వెల్లడించారు. మండలంలో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగియగా, తాజాగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల నిర్వహణకు సర్వసిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...