Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నవాల్గోట్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Ushodayam on Google
RR REDDY Sep 19, 2026 11:10 AM నిజామాబాద్General
చిన్నవాల్గోట్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ - Ushodayam
సిరికొండ మండలం చిన్నవాల్గోట్‌లో శనివారం ఐదుగురు లబ్ధిదారులకు రూ.1,73,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషితో చెక్కులు మంజూరయ్యాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...