Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:33 AM కరీంనగర్General
చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం - Ushodayam
కరీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించేందుకు కేటీఆర్ ముందుకొచ్చారు. అక్టోబర్ 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన చిన్నారి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శస్త్రచికిత్సకు రూ.10 లక్షలు అవసరమని ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్ తెలిపారు. తల్లిదండ్రులు రూ.1.50 లక్షలు సేకరించగా, మిగిలిన రూ.8.50 లక్షల సాయం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...