Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను చేరిక వెనుక సానా సతీశ్

Follow Ushodayam on Google
B RAJESH Sep 09, 2026 7:46 PM విజయనగరంGeneral
చిన్న శ్రీను చేరిక వెనుక సానా సతీశ్ - Ushodayam
YCPకి చిన్న శ్రీను రాజీనామా వెనుక కుమార్తె సిరిసహస్ర రాజకీయ భవిష్యత్తే కారణమన్న ప్రచారం సాగుతోంది. జడ్పీ ఛైర్పర్సన్ పదవికి బొత్స తన కుమార్తె అనూషను ప్రకటించడంతో మనస్తాపానికి గురైన ఆయన కూతురితో కలిసి పార్టీ మారినట్లు వార్తలొస్తున్నాయి. శ్రీనును TDPలోకి తీసుకురావడంలో MP సానా సతీశ్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మంగళవారం తర్వాత మంచిరోజుల్లేవన్న ఉద్దేశంతోనే హడావుడిగా పార్టీ మారినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...