Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఛేదనలో భారత్‌ తడబాటు.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 3:06 PM జాతీయంక్రీడలు
ఛేదనలో భారత్‌ తడబాటు.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు - Ushodayam
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో 260 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ పెవిలియన్‌ చేరారు. దీంతో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఒత్తిడిలో పడింది. అభిషేక్ శర్మ మూడో వికెట్ గా వెనుతిరిగ్గా, శ్రేయస్ రూపంలో నాలుగో వికెట్ పడింది. ప్రస్తుత స్కోర్ 56/4.

Comments

G
Loading comments...