Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుకు గండి.. ఇళ్లలోకి వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:46 PM విజయనగరంGeneral
చెరువుకు గండి.. ఇళ్లలోకి వరద నీరు - Ushodayam
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం సిరేయలపేటలో వర్షాల కారణంగా చెరువుకు గండి పడటంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాజీ సర్పంచ్ నరేశ్ స్పందించి, జేసీబీ సహాయంతో నీటిని మరోవైపు మళ్లించే పనులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...