Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిమ్ కార్డుల విషయంలో కేంద్రం హెచ్చరిక

Follow Ushodayam on Google
Shruthi Sep 27, 2026 9:16 PM జాతీయంవాణిజ్యం
సిమ్ కార్డుల విషయంలో కేంద్రం హెచ్చరిక - Ushodayam
నకిలీ పత్రాలతో సిమ్ తీసుకోవడం లేదా వేరే వారికి ఇవ్వడం వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల జైలుతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు DoT హెచ్చరించింది. వినియోగదారులు తమ పేరిట ఉన్న సిమ్‌లను ఇతరులకు ఇవ్వరాదని, ఐఎంఈఐ నంబర్లను ట్యాంపర్ చేయకూడదని టెలికమ్యూనికేషన్ల శాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...