Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యటన.. వాంగ్‌ హునింగ్‌తో భేటీ

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:42 PM అంతర్జాతీయంGeneral
చైనాలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యటన.. వాంగ్‌ హునింగ్‌తో భేటీ - Ushodayam
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శనివారం చైనాలో పర్యటించారు. ఇటీవల ప్రారంభమైన కొత్త సరిహద్దు వంతెన మీదుగా డాండోంగ్‌ నగరానికి చేరుకుని, చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత వాంగ్‌ హునింగ్‌తో సమావేశమయ్యారు. ఇద్దరూ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. కొరియా యుద్ధంలో మరణించిన చైనా సైనికులకు నివాళులర్పించారు. ఇరు దేశాల మధ్య స్నేహం, వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కిమ్‌ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...