Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా మార్కెట్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి

Follow Ushodayam on Google
Sai Nath Oct 12, 2026 2:42 PM జాతీయంవాణిజ్యం
చైనా మార్కెట్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి - Ushodayam
చైనాలో భారత ఐటీ, డిజిటల్ సేవల కంపెనీలు ఎదుర్కొంటున్న వ్యాపార అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. లైసెన్సులు, డేటా నిబంధనలు, సైబర్ భద్రత, వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో జాప్యంపై పరిశ్రమ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది. చైనా ఏటా 300 బిలియన్ డాలర్ల సేవలను దిగుమతి చేసుకుంటుండగా.. 2024లో భారత వాటా 8.95 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.

Comments

G
Loading comments...