Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాటర్లు ఆఫీసర్లు.. బౌలర్లు వర్కర్లు: కపిల్‌ దేవ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 5:40 PM జాతీయంక్రీడలు
బ్యాటర్లు ఆఫీసర్లు.. బౌలర్లు వర్కర్లు: కపిల్‌ దేవ్‌ - Ushodayam
క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిపోయిందని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యానించారు. ‘‘బ్యాటర్లు ఆఫీసర్లుగా మారారు.. బౌలర్లు వర్కర్లయ్యారు. అందరూ బ్యాటర్లుగా మారాలనుకుంటున్నారు. బంతికి, బ్యాటుకు సమాన ప్రాధాన్యం దక్కితేనే క్రికెట్‌లో అసలైన మజా ఉంటుంది’’ అని అన్నారు. టీ20లు, ఐపీఎల్‌ ప్రభావంతో భారీ స్కోర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Comments

G
Loading comments...