Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు స్కాం కేసులో RRR పిటిషన్ కొట్టివేత

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 2:40 PM అమరావతిGeneral
బ్యాంకు స్కాం కేసులో RRR పిటిషన్ కొట్టివేత - Ushodayam
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు బ్యాంకు స్కాం కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన FIR రద్దుకు నిరాకరించిన కోర్టు, RRR సహా ఇండ్ భారత్ పవర్ జెన్ కామ్ డైరెక్టర్ల క్వాష్ పిటిషన్లను కొట్టివేసింది. 16 వారాల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. రూ.237 కోట్ల బ్యాంకు మోసం, నిధుల మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...