Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 500 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ పథకం

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 9:55 PM జాతీయంవాణిజ్యం
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 500 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ పథకం - Ushodayam
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 500 రోజుల కాలవ్యవధితో ప్రత్యేక అక్షయ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది. సాధారణ ఖాతాదారులకు 6.85 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.35 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.5 శాతం వార్షిక వడ్డీ అందించనుంది. ఏడాది డిపాజిట్లపై 6.6 శాతం, ఏడాది నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీని ప్రకటించింది.

Comments

G
Loading comments...